మెరుగైన రాజకీయం కోసం

మార్చి 2, 2009

వస్తున్నాయి..వస్తున్నాయి..

Filed under: Uncategorized — murahari @ 3:08 పూర్వాహ్నం

 వస్తున్నాయి..వస్తున్నాయి..
మాయదారి ఎన్నికలు మళ్ళా వస్తున్నాయి
మనకు నచ్చని ఎన్నికలు మనముందున్నాయి.

ఓట్ల కోసం కోట్లు గుమ్మరించే నాయకులు
సీట్ల కోసం తిట్లుతిట్టే చవటలు
అప్పుడప్పుడు కూడా కనబడని శుద్ద వెధవలు
మనముందుకొస్తున్నారు మంచిచేస్తామని.

ఎప్పుడు ఏ పార్టిలో వుంటారో తెలియదు
ఎవరితో పొత్తు అనేది చివరిదాకా చెప్పరు
నిన్నటిదాక తిట్టి, నేడు మంచివాడంటారు
ఈ గుంటనక్కలు..గోడమీద పిల్లులు.

ఈ రాజకీయాలని చూసి జనమంతా చీ..చీ అంటున్నారు
మనకెందుకులే అని మౌనంగా వుంటారు
అందుకే నేనసలు ఓటు వేయనని చెపుతారు
అందరూ చదువుకున్న వాళ్ళే..అయినాసరే ఎక్కడొ లోపం.

సినిమా బాగాలేదని ఫోను చేసి మరీ చెపుతాం
రౌడి రాజకీయనాయుకుడికి ఓటు వేయొద్దని అమ్మ నాన్నలకు కూడా చెప్పం
ఇంకేమి బాగుంటాయి రాజకీయాలు
ఎక్కడనుంచి వస్తారు మంచి నాయకులు.

ఎందుకు మనం చదువుకున్నది
మన తెలివంతా ఎటుపోతున్నది
ధర్నాలు అవసరం లేదు రాస్తారోకోలు అసలే వద్దు
మీకు నచ్చిన నాయకుడి గురుంచి మాట్లాడండి.

ఇక ఆలస్యం చేస్తే 5 సంత్సరాలు అనుభవించాలి
మాట్లాడుదాం, మనకు నచ్చిన విషయం చెపుదాం
అది బ్లాగైనా, లెటరైనా మనకు తెలిసింది రాద్దాం
ఏ నాయకుడికి ఓటు వేయొద్దో, ఎవరికి ఓటు వెయ్యాలో చెపుదాం.

ఓటు ఒక వజ్రాయుధమని నిరూపిద్దాం
దేశాన్ని ముందుకు నడిపేవాడే నాయకుడని ఎలుగెత్తి చాటుదాం…

 

 మన రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు – 2004 లో ఎవరితో పొత్తు – ప్రస్తుతం ఎవరితో

 

పార్టి పేరు

ప్రస్తుత అధ్యక్షులు

పార్టి గుర్తు

2004 ఎన్నికలు

2009 ఎన్నికలు

కాంగ్రెస్

 డి. శ్రీనివాస్ds

 congress

 టి ఆర్ స్, సి పి యం, సి పి ఐ,యం ఐ యం తొ పొత్తు

 యం ఐ యం తొ పొత్తు

తెలుగుదేశం

 చంద్రబాబు నాయుడుchadra

 telugudesam

 బి జె పి తొ పొత్తు

 టి ఆర్ స్, సి పి యం, సి పి ఐ తొ పొత్తు

బిజెపి

 బండారు దత్తాత్రేయ dattu

  bjp

 తెలుగుదేశం తో పొత్తు

 ఎవరితోనూ పొత్తు కుదరలేదు

టి.అర్.ఎస్

 కె. చంద్రశేఖరరావు kcr

  trs

 కాంగ్రెస్ తో పొత్తు

 తెలుగుదేశం, సి పి యం, సి పి ఐ తో పొత్తు

ప్రజారాజ్యం

 చిరంజీవి

 chiru

  prajaa

 పార్టి ఆవిర్భవించలేదు

 
ప్రజారాజ్యం లో న తె పా విలీనం

సి.పి.యం

 రాఘవులు raghavulu

  cpm

 కాంగ్రెస్ తో పొత్తు

 తెలుగుదేశం తో పొత్తు

సి.పి.

 నారాయణ

 naarayana

  cpi

 కాంగ్రెస్ తో పొత్తు

 

 తెలుగుదేశం తో పొత్తు

లోక్ సత్తా

 జయప్రకాష్ నారాయణ jayaprakaash

  loksatta

 పార్టి ఆవిర్భవించలేదు

 

 

 

 

 

 

 

 ఒంటరిగా పోటి

ప్రజాశాంతి పార్టి

 కె.యె.పాల్ paul

  ledu

 పార్టి ఆవిర్భవించలేదు

 

 

 

 

 

 

 

 ఇంకా ఎవరితోనూ పొత్తు లేదు

మన పార్టి

 కాసాని జ్ఞానేశ్వర్ kaasaani

  ledu

 పార్టి ఆవిర్భవించలేదు

 

 

 

 

 

 

 

 ఇంకా ఎవరితోనూ పొత్తు లేదు

రాజ్యాధికార పార్టి

నారగోని 

  ledu

 పార్టి ఆవిర్భవించలేదు

 

 

 

 

 

 

 

 ఇంకా ఎవరితోనూ పొత్తు లేదు

బి.యస్.పి

 కత్తి ధనరాజ్ 

  bsp

 ఒంటరిగా పోటి

 ఇంకా ఎవరితోనూ పొత్తు లేదు

యస్.పి

 జయప్రద jayaprada

  sp

 ఒంటరిగా పోటి

 ఇంకా ఎవరితోనూ పొత్తు లేదు

సి.పి. (యం యల్)

 

గోవర్ధన్

  ledu

 ఒంటరిగా పోటి

 ఒంటరిగా పోటి

యం..యం

 అసాదుద్దిన్ ఓవైసిowisi

  ledu

 ఒంటరిగా పోటి

 కాంగ్రెస్ తో పొత్తు

యం.బి.టి

 ledu

 ledu

 

 ఇంకా ఎవరితోనూ పొత్తు లేదు

 

 

 

 ఒంటరిగా పోటి

 

 

 

 

 

వ్యాఖ్యానించండి »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Theme: Rubric. WordPress.com లో Blog పెట్టుము.

Follow

Get every new post delivered to your Inbox.