మెరుగైన రాజకీయం కోసం

ఫిబ్రవరి 7, 2009

ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా ……

Filed under: టివి91 విశ్లెషణ — murahari @ 4:19 పూర్వాహ్నం

ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా
నలుపు నలుపేగాని తెలుపు రాదు
కొయ్యబొమ్మని తెచ్చి కొట్టీనా తిట్టినా పలుకునా
విశ్వదాభిరామ వినురవేమ

 
2004 ఎన్నికల్లొ వామపక్షాలు టిరెస్ ఎందుకు కాంగ్రెస్ తో కలిసారో, ఇప్పుడు మరలా చంద్రబాబుతో ఎందుకు కలిసారో అందరికి తెలిసిన విషయమే. ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలి అంతే. సిద్దంతాలు లేవు..ఉద్యమాలు లేవు..2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మరలా గెలిస్తే మహాకూటమి బద్దలు అవుతుంది. 9 సంవత్సరాలు చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నందమూరి హీరోలని కలిసారో మనకి తెలుసు. దీనిని బట్టి అర్థం అయేదేమిటంటే ..ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా..  

2009 ఎన్నికల్లో ఇలాగ జరిగితే  సీట్ల సంఖ్య పరిస్థితి ఇలా ఉంటుంది
టిడిపి 70 # చిరంజీవి ఇంటికి నారయణ, రాఘవులు పయనం. కాంగ్రెస్ ని అడ్డుకోవడానికి అందరూ కలిసిరావాలని ప్రకటన
# మొదటి అసెంబ్లి సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని కెసిర్, దేవేందర్ గౌడ్ పట్టు
# మౌనంగా ఉన్న చంద్రబాబు. కొత్త సినిమాలు ఒప్పుకున్న బాలక్రిష్ణ. తెలుగుదేశం అద్యక్షునిగా బాలక్రిష్ణ వుండాలని తారక రత్న గొడవ.
# ఈనాడు మొదటి పేజీలో దిగాలుగా వున్న వైస్ పెద్ద ఫొటొ. సాక్షి పేపరు తమకు సరిగా బిల్లులు చెల్లించడలేదని పోలీసు కేసుపెట్టిన పంపిణిదారులు
# ప్రజారాజ్యానికి ఉపేంద్ర, శివశంకర్ రాజీనామ. తదుపరి నిర్ణయం త్వరలో చెపుతామని ప్రకటన
#కాకా ఇంట్లో భేటి అయిన కాంగ్రెస్ సీనియర్లు. తెలంగాణ ప్రకటన ఆలస్యం అయినందువలనే తక్కువ సీట్లు వచ్చాయని అధిష్టానికి లేఖ.
టిరెస్ 20
వామపక్షాలు 10
ప్రజారాజ్యం 40
కాంగ్రెస్ 110
నతెపా 10
మజ్లిస్ 10
బిజెపి 5
ఇతరులు 19
టిడిపి 130 # పాలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు. జూనియర్ యన్ టి ర్ కి దొరకని అపాయంట్ మెంటు.హరిక్రిష్ణకి మరలా రాజ్యసభ సీటు గల్లంతు. బాబాయ్ పవర్ ఏమిటొ ఈ ఎన్నికల ద్వారా ఋజువయిందని చెప్పిన తారకరత్న.
# ప్రజా వ్యతిరేఖ ప్రభుత్వం ఓడిపోయిందని వామపక్షాల ప్రకటన. మరో నెలలో ఏదోఒక ఉద్యమం మొదలుపెడతామని ప్రకటన.
# తెలంగాణకి కట్టుబడి వుండాలని కెసిర్ చంద్రబాబుకి ఫోను. దేవేందర్ గౌడ్ వలనే ఓట్లు చీలిపోయాయని ప్రకటన
# కాంగ్రెస్ లోనే దొంగలున్నారన్న వైస్. డిస్ ని అద్యక్షునిగా తొలిగించాలని మేడంకి లేఖ.
# ఈనాడు మొదటిపేజీలో చంద్రబాబు భారీ ఫొటొ. నష్టాల్లో సాక్షి పేపరు.
# కాకా ఇంట్లో భేటి అయిన కాంగ్రెస్ సీనియర్లు. తెలంగాణ ప్రకటన ఆలస్యం అయినందువలనే తక్కువ సీట్లు వచ్చాయని అధిష్టానికి లేఖ.
టిరెస్ 20
వామపక్షాలు 5
ప్రజారాజ్యం 30
కాంగ్రెస్ 80
నతెపా 5
మజ్లిస్ 10
బిజెపి 5
ఇతరులు 9
టిడిపి 40 # తెలుగుదేశం అద్యక్షునిగా చంద్రబాబు రాజీనామ చేయాలని పురందేశ్వరి డిమాండ్. బాలక్రిష్ణ ఇంటికి తెలుగు నేతల క్యూ
# చంద్రబాబు వలనే ఓట్లు తగ్గాయని కెసిర్ మండిపాటు. అమెరికా తిరుగు ప్రయాణం అయిన కెసిర్ కుమారుడు.
# ప్రజారాజ్యంలో విలీనం అయిన నతెపా. బంజారాహిల్స్ లో వున్న నతెపా కార్యాలయం మూసివేత.
# బెంగుళూర్లో జగన్ ఇంటికి కాంగ్రెస్ ఇంటికి నేతల క్యూ. చంద్రబాబు పిచ్చి మాటలు ప్రజలు నమ్మలేదని వైస్ ప్రకటన.
# రామోజి ఫిల్మ్ సిటి మీద ఇంకంటాక్స్ అధికార్లు దాడి. బాంబే స్టాకు ఎక్సేంజ్ లో సాక్షి పేపరు నమోదు.
# ధనబలం, గూండాయిజం గెలిచాయన్న వామపక్షాలు. ఈ ఫలితాలవలన ఉద్యమాలు ఆగవని ప్రకటన. 
టిరెస్ 20
వామపక్షాలు 5
ప్రజారాజ్యం 40
కాంగ్రెస్ 150
నతెపా 7
మజ్లిస్ 10
బిజెపి 5
ఇతరులు 17

అభిప్రాయములు »

  1. ప్రజారాజ్యం – 140 # Aravind ki finance Nagababu ki Home ministry , kalyan ki youth ministry

    కాంగ్రెస్ – 80 # CLP leader gaa DS, sonia appointment dorakani YS

    టిడిపి – 26 # balayya ki party paggalu, naidu gaari retirement

    టిరెస్ – 14 # chiru chenta ki KCR, maaku konni mantri kaavalani demand.

    వామపక్షాలు -5 #Mega prabutvaniki Narayana subakankshlau. center lo support ivvamani vinati.

    నతెపా -5 # PRP lo vileenamina NTP Goud gaariki mantri padavi leda PRP tarapuna delhi ki

    మజ్లిస్ – 6 #
    బిజెపి – 0
    ఇతరులు – 18
    ———————-
    edi emina 2009 elections taruvaata YS, Nadiu lo evaro okaru retirement disa vellavachu.

    వ్యాఖ్య ద్వారా raju — ఫిబ్రవరి 7, 2009 @ 7:33 పూర్వాహ్నం

  2. bagundi

    వ్యాఖ్య ద్వారా Srinivas — ఫిబ్రవరి 7, 2009 @ 11:37 పూర్వాహ్నం

  3. the left parties have been expressing their reasons from going away from the congress. TRS has every reason to get away from the congress. The only aim of TRS is Telangana and hence there should not be any doubt about their joining the TDP and left as they have already been deceived by the congress and no sane person will advise them to go with congress again. In spite of all these hard realities, blaming the parties for allienating themselves from the congress is rediculous. One should must think the some thing is wrong with the congress. Whatever may be the eventual results, one thing is clear; the voters are sane and choose their leaders well.

    వ్యాఖ్య ద్వారా alwar swamy — ఫిబ్రవరి 9, 2009 @ 8:42 పూర్వాహ్నం

  4. అంటే మెరుగైన రాజకీయాలు ఇప్పట్లో లేవన్నమాట ప్చ్.

    వ్యాఖ్య ద్వారా కన్నగాడు — ఫిబ్రవరి 12, 2009 @ 2:47 అపరాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Theme: Rubric. WordPress.com లో Blog పెట్టుము.

Follow

Get every new post delivered to your Inbox.